గులాబి పూల పరిమళం 10

By | May 16, 2020
xossipi telugu sex stories గులాబి పూల పరిమళం 10 రెండు సంవత్సరాల కొన్ని నేలల గడిచిన తరువాత
ప్రభు తన మామగారి కూతురిని పెళ్ళి చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు 
ఎప్పటిలాగే ఒకేరోజు గుడికి వెళ్ళాం అమ్మా పూలు కొనండి మల్లె పూలు సువాసనగల  గులాబి పూలు అని అరుస్తూ పూలమే బుట్టలో పూలు పెట్టుకుని అమ్ముతూ ఉంది 
మీరా పూలు అమ్మే ఆమె వైపు చూసి పిలిచింది
పూలమ్మే ఆమెను చూసింది బహుశా సువాసనగల గులాబి పూలు అని అరవడం వల్ల మీరా దృష్టిని ఆమె ఆకర్షించి ఉంటుంది అనుకుంటా 
బుట్టలోని గులాబీ పూలను చూస్తూ కాసేపు మైమరచిపోయింది మీరా ఆ పూలు మీరా 
పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి 
చాలా కాలం గడచినా ఆ జ్ఞాపకాలు ఇంకా మసకబారి లేదు 
ఆ రోజు కూడా ఇలానే మీరా భర్త కారు పార్క్ చేసి మామూలుగా శుక్రవారం గుడికి దర్శనానికి వచ్చి  ఇక్కడే మీరా భర్త మొదటిసారి ప్రభుని  పరిచయం చేశాడు
ఆ సమయంలో మీరా ప్రభు తన జీవితంలో గందరగోళం సృష్టిస్తాడనీ అసలు అనుకోలేదు
ప్రభు వల్ల కలిగిన ఆ  ప్రభావాన్ని మీరా  ఇప్పటికీ అనుభవిస్తుంది 
ఎందుకమ్మా పూల బుట్ట వైపు అలా చూస్తున్నావ్ 
అని  కూతురు అడిగినప్పుడు తను సృహ లోకి  వచ్చింది మీరా 
మీరా కారు పార్క్ చేస్తున్న భర్త వైపు ఒకసారి చూసి లేదు నాకు మల్లెపూలు ఇవ్వండి చాలు అంది పూలామేతో 
మీరా తన జుట్టులో మల్లెపూలు అలంకరించుకునే సమయానికి శరత్ ఆమె దగ్గరికి వచ్చాడు శరత్ పూలు అమ్మే ఆమెకు డబ్బులు ఇచ్చాడు 
కుటుంబ సమేతంగా లోపలికి వెళ్లి దేవున్ని దర్శించుకుంటూ శరత్ ఇలా వేడుకుంటున్నాడు 
ఓ భగవంతుడా   నా కుటుంబానికి మళ్లీ పాత ఆనందాన్ని ప్రసాదించు నా భార్యకు మానసిక ప్రశాంతి ఇవ్వు అని హృదయపూర్వకంగా
 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *