జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 294

By | March 27, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 294 టెన్షన్ పెట్టకుండా  ముందు ఏమి జరిగిందో చెప్పండే నాకు చాలా భయం వేస్తోంది (ఎందుకంటే పార్టీకి బలవంతపెట్టి ఒప్పించి తీసుకెళ్లినది నేనే ) అని కోపంగా అడుగగా , మొబైల్ తీసి ఒక ఫోటో చూపించగా అందులో ,                    పైన మెహ్రీన్ ఫొటోతో కింద మా చదువులతల్లి , గత 6 సంవత్సరాలుగా కాలేజ్ టాపర్ మెహ్రీన్ గారికి వొంటిపైకి 25 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ mature కాకపోవడం మన దురదృష్టం , తనలా ఎప్పుడూ స్టడీస్, స్టడీస్ .......అంటూ లవ్ కూడా చెయ్యకుండా పుస్తకాల పురుగు అయితే భవిష్యత్తులో మీపరిస్థితి కూడా అంతే , ఇప్పుడు తెలిసింది తను ఎందుకు అబ్బాయిలకు దూరంగా ఉందొ అని , తను లవ్ చేయడానికే , పెళ్లి చేసుకోవడానికే కాదు శోభనపు రాత్రికి  కూడా అనర్హురాలు అంటూ మేము చెప్పినది మీరు నమ్మకపోతే స్వయంగా మీరే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు అని నా నెంబర్ మరియు మెహ్రీన్ నెంబర్ రాసిన మరియు పుష్పవతి కాలేదు అన్నట్లుగా మొగ్గలు ప్రింట్ చేసిన బ్యానర్ ను చూసి గుండె బద్దలైనట్లుగా మంచం మీద కూలబడిపోయి మొబైల్స్ చూడగా రాత్రి స్విచ్ ఆఫ్ అయి ఉండగా ఛార్జింగ్ పెట్టి on చేయగానే అప్పటికే వందల సంఖ్యలో కాల్స్ మరియు ఆపకుండా కాల్స్ వస్తుండగా వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాను.పడుకున్న మెహ్రీన్ పాదాల దగ్గరకు వెళ్లి నన్ను మన్నించు మెహ్రీన్ అంటూ ప్రాధేయపడుతూ నువ్వు రాను అన్నప్పుడే మేము ఆగిపోవాల్సింది అంటూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *