జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 379

By | July 7, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 379 అమ్మా , అంటీ,, కృష్ణవేణి ఫ్లైట్ లోపల చూడాలని ఆశపడుతోంది కాబట్టి అందరమూ ఒకసారి ఫ్లైట్ దగ్గరికి వెళ్లివద్దాము అని చెప్పడంతో , అయితే పదా అంటూ కృష్ణగాడి వెనకాలే అందరూ వెళ్లారు. అన్నయ్యా మీరు కూడా వెళ్ళండి మేము లగేజీ తీసుకువస్తాము అనిచెప్పి , బావలిద్దరూ మరియు సాగర్ తోపాటు లగేజీ మొత్తాన్ని భుజాలపై మరియు చేతులలో మోసుకొని రన్ వే లో నిలబడిన చార్టర్డ్ ఫ్లైట్ చూడగానే , రేయ్ కృష్ణా సర్ప్రైజ్ అధిరిపోయిందిరా మామా అని మనసులో సంతోషించాను. లగేజీ అంతా ఫ్లైట్ స్టాఫ్ అందుకొని వెనుక లగేజీ క్యాబిన్ లో పెట్టేసాడు .  సర్ మొత్తం వచ్చేసనట్లేనా అని అడిగి స్టార్ట్ చెయ్యమంటారా అని అడిగాడు . Thats it అని బదులిచ్చి ఫ్లైట్ లోపలికి అందరూ ఎక్కాము . లోపల అమ్మా అంటీవాళ్ళు తప్ప దేవకన్యలంతా వారికిష్టమైన సీట్లలో కూర్చుని సీట్ బెల్ట్ కూడా పెట్టేసుకున్నారు . నా ఆనందాన్ని చూసి కృష్ణగాడు దగ్గరకొచ్చి , ఉదయం బల్క్ టికెట్స్ బుకింగ్ కు వచ్చాక తెలిసింది మనందరికీ ఒక్క ఫ్లైట్ లో దొరకడం కష్టం అని , అప్పుడే నువ్వు కాల్ చేసావు , ఆ టెన్షన్ లోనే అద్భుతమైన ఐడియా తట్టింది. మనందరికోసం చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేస్తే సరిపోతుంది కదా అని , ఇక్కడ లేకపోవడంతో హైద్రాబాద్ నుండి తెప్పించారు అని చెప్పాడు . అరిపించావు రా మామా అంటూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *