జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 403

By | August 3, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 403 రూప ఎలక్షన్ ప్రీఫోన్ అయ్యిందని షాకింగ్ ఇచ్చిన రాత్రి కూడా ఇద్దరూ 9 గంటలకు కృష్ణగాడి ఇంటిదగ్గరకు వచ్చి వెళ్లడం , ఆవెంటనే మేము హడావిడితో ఇంటికి చేరుకోవడం జరిగింది .  తరువాతి రోజు యధావిధిగా టిఫిన్ చేసి మా ఇంటిదగ్గర నుండి ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యి వెహికల్ కోసం ఎదురుచూసి చూసి 10 గంటలయినా రాకపోవడంతో గిరిజాకు కాల్ చేసింది . రింగ్ అవుతుందే కానీ ఎత్తడం లేదు . ఎన్నిసార్లు చేసినా అదేపరిస్థితి . అమ్మా వెహికల్ రాలేదు స్కూటీలో వెళతాను కీస్ తీసుకురా అని కెకెయ్యడంతో , తెస్తున్నాను ........అంటూ కీస్ తోపాటు బయటకు రావడం . ముందు పోలీస్ జీప్ తోపాటు మూడు బొలెరో వెహికల్స్ ఇంటిముందు వరుసపెట్టి ఆగడం . అందులోనుండి ఆఫీసర్లు చకచకా దిగి ఆతృతగా లోపలకువచ్చి , We are from ACB అంటూ ID కార్డ్స్ చూపించడం ఆలస్యం పోలీసులతోపాటు కొంతమంది ఆఫీసర్లు ఇంట్లోకి దూరిపోయి , ఇల్లుమొత్తం అంగుళం అంగుళం చెక్ చేస్తున్నారు .  కావ్య ఎవరు వీళ్లంతా అని తన తల్లి భాయపడుతున్నా , ఏమాత్రం జంకకుండా ఆఫీసర్స్ ఎందుకు మాఇంటిలో సోదాలు చేస్తున్నారు అని ధైర్యంతో అడిగింది . తను మొదటిరోజు సంతకాలు చేసిన ఫైల్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *