నా తీపి గుర్తులు 357
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 357 హాస్పిటల్ చేరుకున్న తరువాత రాముకి వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి తలకు కట్టు కట్టి….బయట కంగారుగా ఉన్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ప్రసాద్ గారూ….ఇంకో గంటలో రాము గారికి సృహ వస్తుంది,” అన్నాడు.
ఆ మాట వినగానే ప్రసాద్ ఆనందతో డాక్టర్ చేతులు పట్టుకుని, “చాలా థాంక్స్ డాక్టర్….” అన్నాడు.
“కొట్టిన వాడు ఎవడో కాని మనిషి ఎక్కడ కొడితె బాగా డ్యామేజ్ జరుగుద్దో తెలిసిన వాడు….కాకపోతే రాము గారి అదృష్టం బాగుండటంతో…దెబ్బ వేరే చోట తగిలింది,” అన్నాడు డాక్టర్.
“అలాగా….సరె….వాడి గురించి తరువాత ఎంక్వైరీ చేస్తాను….నేను రాము సార్ ని చూడొచ్చా,” అనడిగాడు ప్రసాద్.
“తప్పకుండా….కాకపోతే ఆయన్ను కదిలించకండి,” అంటూ డాక్టర్ తన పక్కనే ఉన్న నర్స్ కి ఏం మందులు వాడాలో వివరంగా చెబుతున్నాడు.
ప్రసాద్ వెంటనె రాము ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు.
లోపల బెడ్ మీద రాము హాస్పిటల్ డ్రస్ లో పడుకుని ఉన్నాడు….అతని తలకు కట్టుకట్టి ఉన్నది.
ప్రసాద్ వెంటనె అక్కడ సోఫాలో ఉన్న రాము బట్టల్లో నుండి ఫోన్ తీసుకుని రాము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి ప్రమాదం ఏమీ లేదని….హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసాడు.
ప్రసాద్ ఫోన్ పెట్టేసిన పావుగంటకు ఇంట్లో