జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 407

By | August 7, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 407 ఆ ఆఫీసరే లోపలికివచ్చి కావ్యం మేడం please మాకోసం ఒకసారి బయటకురండి అని వినయంతో పిలిచారు . మేడం ఈ ఒక్క దానితో మీ గౌరవం చుట్టుప్రక్కల అమాంతం పెరిగిపోవాలి అంటూ బయటకు చేతితో సైగ చేసింది గిరిజా . అమ్మగారు మీరుకూడా వెనుకే రండి అంటూ కావ్య తల్లిని కూడా పిలిచింది . మెయిన్ గేట్ దాటి బయటకు అడుగుపెట్టగానే , సెల్యూట్........to our డైనమిక్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని ప్రక్కనే ఉన్న ఆఫీసర్ చుట్టుప్రక్కల మొత్తం వినిపించేలా కేక వేసి , తను కూడా పెద్ద శబ్దంతో చేతులు కాళ్ళు కదిలించి సెల్యూట్ చేశారు . ఆ దృశ్యాన్ని చూసినవాళ్ళంతా ఆఫీసర్ కావ్య పొజిషన్ క్లియర్ గా అర్థమైపోయి ఆశ్చర్యపోయి wow అంటూ గుసగుసలాడుతుండటం చూసి , మేడం ఇదిచాలు అని నేను పూర్తి satisfy అయిపోయాను ఇక మీఇష్టం రండి అమ్మగారు మనం లోపలకు వెళదాము అంటూ నడిచారు .మీకు ఇబ్బంది కలిగించినందుకు sorry ఇక మీరు వెళ్ళండి అని కావ్య గారు చెప్పారు . తప్పు మేము చేసినా మీరు sorry చెబుతున్నారు . మీ మంచితనానికి కృతజ్ఞతలు అంటూ మరొకసారి సెల్యూట్ చేసి వెహికల్స్ లో వెళ్లిపోయారు .   చుట్టూ అందరినీ చూసి గర్వపడుతూ సంతోషంతో మెయిన్ గేట్ క్లోజ్ చేసి లోపలకు వచ్చి , కొత్తవాటితో ఎక్కడివక్కడ నీట్ గా సర్ది ఉండటం చూసి అప్పటికే ఆశ్చర్యపోయి చూస్తున్న ఇద్దరితోపాటు కన్నార్పకుండా చూస్తోంది . వెంటనే హ్యాండ్ బ్యాగులోని మొబైల్ తీసి చీఫ్ ఆఫీసర్ కు కాల్ చేసి మేడం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *