జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 680

By | July 27, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 680 ఒక్కసారిగా గుహమొత్తం కాగడాలు వెలిగి దేదీప్యమానంగా వెలుగులతో చీకటిని తరిమేశాయి . తల్లీ కూతుళ్ళ పెదాలపై చిరునవ్వులతో పూజి - జానకి ........ అనేంతలో పూల వర్షం కురిసింది . Wow ........ రైనింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటూ రెండు చేతులతో అందుకొని బుజ్జిఅమ్మ - చెల్లెళ్ళు - ఏంజెల్స్ పై జల్లి మైమరిచిపోతున్నారు . పూజి డియర్ ......... లవ్లీ సర్ప్రైజ్ , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని , సంతోషంతో పొంగిపోతున్న తన తల్లిని ప్రాణంలా కౌగిలించుకుని ముద్దుపెట్టింది . లోపలికి అడుగుపెట్టిన పూజితను తమ కౌగిలిలోకి లాక్కుని , డియర్ కింద పూల దారి - పైనుండి పూల వర్షం - చుట్టూ అద్భుతమైన గుహ ........... సూపర్ గా ఉందే , చూడు అమ్మకు కూడా నచ్చినట్లుగా ఉంది . పూజిత : అమ్మా ......... సర్ప్రైజ్ ఎలా ఉందో మీరు చెప్పనేలేదు . అంటీ : పూజిత నుదుటిపై ముద్దుపెట్టి , తన ఇద్దరి కూతుళ్ళ సంతోషాన్ని చూసి పరవశించి , తల్లులూ ......... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ ఫర్ loveliest సర్ప్రైజ్ ......... , మొదటిసారి ఇలాంటి సర్ప్రైజ్ చూస్తున్నాను - మాటలు రావడం లేదు అని కళ్ళల్లో చెమ్మతో ఏంజెల్స్ ను ప్రాణంలా కౌగిలించుకుని చుట్టూ

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *