కాజల్ అందమైన అమ్మాయి 23
telugu sex stories xossipi కాజల్ అందమైన అమ్మాయి 23 శివ ఇంట్లో నుంచి పారిపోయిన రోజు, తల్లితండ్రులు ఇద్దరూ చాలా బాధ పడ్డారు.
విషయం తెలిసిన రాజేశం, సాయి ఇంటికి వచ్చారు.
రాజేశం: సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తే దొరుకుతాడు
సాయి: పిచ్చోడు ఎందుకు పోయాడో.
వెంకన్న: సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ కూడా వద్దు, వాడే ఎప్పుడో ఒకసారి వస్తాడు.
రాజేశం: కానీ రాకపోతే....
లక్ష్మి: వాడికేమైన అయితే ఎలా అయ్యా.
అని బాధపడుతుంది.
వెంకన్న: ఏం కాదులే, వాడికి ఉన్న సమస్య వాడికి తెల్సు. జాగ్రత్త పడతాడు.
అలా శివ బాగుంటాడో, ఉండడో అని