మొండి 18 ఫోన్ హ్యాకర్

By | March 17, 2020
telugu stories kathalu novels మొండి 18 ఫోన్ హ్యాకర్ ముగ్గురూ "సరే " అన్నారు. కమీషనర్ తనతో పాటు బండిలో వెనుక కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళాడు. వీరుని BSNL ఆఫీసుకి వెళ్ళమని , ఒక వ్యక్తి నెంబర్ ఇచ్చి పంపించాడు. మిగతా ఇద్దరినీ ( రాజేష్ , సంతోష్ ) పోలీస్ కంట్రోల్ రూమ్ కి తీసుకువెళ్లాడు. వీరు కి క్లియర్ గా ఏమి చెయ్యాలో చెప్పి పంపించాడు ఆయన. రాత్రి 1 గంట అవుతోంది. పొద్దున్న లోపల రవి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ప్రపంచం తల కిందులైనట్టు కనిపిస్తోంది. అసలు రవి సార్ తనను NIA లో చేర్చాలని ఎందుకు అనుకున్నాడు, అసలు తననే ఎందుకు తీసుకువచ్చాడు. అసలు ఇక్కడివాళ్ళు(NIA) రవి సార్ కి ఎలా తెలుసు? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముట్టిన వీరు కాసేపటికి తేరుకొని, తిరిగి వెతికే పనిలో పడ్డాడు. మధ్య మధ్యలో కంట్రోల్ రూమ్ లో ఉన్న రాజేష్ కి ఫోన్ చేసి దొరికిన ఇన్ఫోర్మషన్ ని అనలైజ్ చేస్తున్నాడు. ఎదురుగా BSNL ఆఫీసులో కమీషనర్ సార్ చెప్పిన ఎంప్లాయ్ వచ్చి ఉన్నాడు. పరిచయాలు అయ్యిన వెంటనే , కూర్చుని రవి సార్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి లోపలి వెళ్లి, సిస్టం లో ఆయన కాల్ డేటా ని చూస్తున్నారు. రవి సార్ చివరి సారి ఫోన్ చేసింది తనకు మాత్రమే. మెసేజీలు, ఫోన్ నెంబర్ ద్వారా రవి సార్ ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుందో ప్లాన్ చేసాడు. అప్పుడే కాలేజీలో అతను చదువుకుంటున్న నెట్వర్కింగ్ చాప్టర్ ని ఉపయోగించాడు. adhoc నెట్వర్క్ గురించి చదివింది మొత్తం గుర్తొచ్చింది. మొట్ట మొదట ఆ నెంబర్ కాల్ లిస్ట్ ని గమనించాడు. అలాగే ఆ ఫోన్ ఎన్ని టవర్లు మారిందో చూసాడు. వీరు కి తెలియదు తాను అక్కడ ఇస్తున్న సమాచారం బేస్ చేసుకుని, దూకడానికి దాదాపు 25 మంది కానిస్టేబుల్స్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *