నా పేరు సన్నీ 302
telugu sex stories xossipi నా పేరు సన్నీ 302 అలా అయితే ఇంకేముంది నువ్వు తొందరగా పెళ్లికి రెడీ అయిపో, నేను నీకు పెళ్లి జరిపిస్తాను అని అన్నాను. .... నా మాట విని వాడికి సంతోషం కలిగినప్పటికీ కొంచెం కంగారు పడుతూ అదెలారా? అని అడిగాడు. .... నీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీ ఇద్దరి కోసం నేను ఏదైనా చేస్తాను. ఇంతకీ నువ్వు ఈ విషయాన్ని రితికతో చెప్పేసావా? అని అడిగాను. .... అవునురా చెప్పేసాను. ఇంకా తనని అమ్మ మరియు సిరి అక్కకు పరిచయం చేయడానికి ఇంటికి కూడా తీసుకువచ్చాను. సిరి అక్కకు ముందే తెలుసు కానీ అమ్మకు తెలియదు కదా. ఇప్పుడు రితిక అమ్మను కూడా కలవడం జరిగింది. అమ్మకు కూడా తను చాలా బాగా నచ్చింది. ఇంత అందమైన అమ్మాయిని వదులుకోకూడదు అని, వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని అమ్మ నాకు చెప్పింది. ఇప్పుడు నా కంటే కూడా అమ్మకే చాలా తొందర ఎక్కువ ఉంది. ....
నిజమే రితికా చాలా అందంగా ఉంటుంది. మీ ఇద్దరి జోడి చాలా బాగుంటుంది అని అన్నాను. .... కానీ ఇదంతా అంత తొందరగా ఎలా చేయగలవు. సురేష్ వాళ్ళ బాబుతో మా విషయం