నా పేరు సన్నీ 320
telugu sex stories xossipi నా పేరు సన్నీ 320 నువ్వు మళ్ళీ ఇదంతా మొదలు పెట్టకు, ప్లీజ్ రితిక. జరగదు అని అనుకున్న కొన్ని పనులు ఎప్పటికీ జరగవు అని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు పెళ్లయిన దానివి. నీమీద కరణ్ కు మాత్రమే పూర్తి హక్కులు ఉన్నాయి. .... హక్కైతే నీకు కూడా ఉంది సన్నీ. అది ఇప్పటికీ ఉంది. కానీ నువ్వే ఇంతకు ముందు నన్ను తిరస్కరించావు. బహుశా ఇప్పుడు కూడా తిరస్కరిస్తున్నావు. బహుశా నేను నీ కంటికి అందంగా లేనేమో. నీకు నేను నచ్చలేదేమో. .... అలాంటిది ఏమీ లేదు రితిక. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు అందంగా ఉన్నావ్ అని నేను నా స్నేహితుడికి వాడికి నా మీద ఉన్న నమ్మకానికి ద్రోహం చేయలేను. ....
నువ్వు చాలా తెలివైనవాడివి సన్నీ. మాటలు బాగానే నేర్చావు. స్నేహం మరియు నమ్మకం అనే మాటలు చెప్పి నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు. ఒక ఆడదానిగా చూస్తే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నువ్వు నా అందాన్ని తిరస్కరించి స్నేహం నమ్మకం అని సొల్లు కబుర్లు చెబుతున్నావు. కానీ ఒక స్నేహితుడిగా చూస్తే, ఒక