నా తీపి గుర్తులు 344

By | July 18, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 344 రాము అలా అనగానే ఏం చెబుతాడా అని రాశి ఆత్రంగా తల ఎత్తి అద్దంలో నుండి తన వెనక తనను ఆనుకుని నిల్చున్న రాము వైపు చూసింది. రాము మాట్లాడటం కోసం….తనను పొగుడుతుంటే వినాలని తను ఎందుకంత తహతహలాడుతున్నదో ఇప్పటీ రాశికి అర్ధం కావడం లేదు. రాము చిన్నగా నవ్వుతూ తన తలని రాశి భుజం మీద ఆనించాడు. రాము అలా చేస్తాడని ఊహించకపోయే సరికి రాశికి ఒక్క క్షణం ఏం చేయాలో అర్ధం కాలేదు. రాశి : ఏంటి…మరీ ఎక్కువ చనువు తీసుకుంటున్నారు….(అని అడిగింది.) రాశి అలా అన్నది కాని ఆమె మొహంలో కోపం కనిపించకపోయే సరికి రాము చిన్నగా నవ్వుతూ…. రాము : నేనేం చనువు తీసుకున్నా….. రాశి : ఏమీ తెలియనట్టు మాట్లాడకండి….ఏదో హారం హుక్ పెట్టడానికి హెల్ప్ చేస్తానన్నారుగా అని రానిస్తే మీద చెయ్యి వేస్తున్నారు….అది కాక ఇప్పుడు సొంత మనిషి అయినట్టు వెనక నుండి హత్తుకుని భుజం మీద తల పెట్టారు…. రాము : ఏమో…నిన్ను చూడగానే అలా అనిపించింది…అంత అందంగా ఉన్నావు…అయినా నీకు ఇష్టం లేకపోతే చేతులు తీసేస్తాను….(అంటూ రాశి నడుము మీద నుండి చేతులు తీసెయ్యబోయాడు.) రాశి : (తన నడుము మీద ఉన్న రాము చేతులను

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *