అయిదు నిముషాలు గడిచినా అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉన్న చామంతిని చూసి భరించలేకపోయాడు అజయ్…. అసలెందుకామె అలా మౌనంగా ఉందొ అర్థం కాలేదు అతనికి…. తనపై అంత వ్యామోహం పెంచుకున్న చామంతి అర్థరాత్రి వేళలో వచ్చి పడుకున్న తనని నిద్రలేపి ఇలా ఏకాంతమైన ప్రదేశానికి తీసుకువచ్చి, తీరా వచ్చాక ఇప్పుడిలా మౌనంగా ఉండిపోయి తనని టెన్షన్ కి గురిచేస్తుండటంతో కాస్తంత చిరాకేసింది అజయ్ కి. ఉన్న ఫళంగా వెళ్ళి ఆమెని గట్టిగా కౌగలించుకుని ఆమె ఆధారాలని తన అధ్రాలతో బంధించి స్వర్గలోకపు ద్వారానికి నిచ్చెనలు వేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు అజయ్….
ఆమె పిలుపు రావడమే ఆలస్యం. తన మగతనాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ. ఎంతకీ ఆమె పెదవి విప్పకపోవడంతో ఒకింత అసహనానికి గురయ్యాడు. ఇంక లాభం లేదనుకుని మెల్లిగా రెండడుగులు ముందుకు వేసి ఆమెకి దగ్గరగా జరిగాడు…. అప్పుడు పిలిచింది. ”అజయ్…” అంటూ తియ్యగా… కానీ ఆ గొంతులో ఏదో తేడా కనిపించింది అతనికి…. అయినా అదేమీ పట్టించుకోకుండా…. ”ఊ…” అన్నాడు మత్తుగా… ”నేనంటే నీకిష్టమేనా…?” అంది మత్తుగా.
ఆ ప్రశ్నకి ఎగిరిగంతెయ్యాలన్నంత సంతోషాన్ని మనసులోనే దాచుకుని… ”నువ్వంటే ఇష్టమా….? కాదు… ప్రాణం…. అసలు నిన్ను చూసినప్పటినుండి నేను నేనులా లేను తెలుసా…? నీతో మాట్లాడాలని… నిన్ను చేరుకోవాలని…. నీతో … ఇంకా.. ఇంకా.. ఏదో చేయాలని నా మనసెంత ఆరాటపడుతుందో తెలుసా…? ఈ రోజు నువ్వు నన్ను ఇలా తీసుకురాకుంటే ఉదయాన్నే వచ్చి నిన్ను నాతొ సిటీకి తీసుకువెళ్ళేవాణ్ని తెలుసా…?” తన గొంతులో సిన్సియారిటీ ధ్వనించేలా జాగ్రత్తపడుతూ ఆవేశంగా అన్నాడు అజయ్…
చిన్నగా నవ్వింది చామంతి…. ”నన్ను నీతో తీసుకెళ్ళాలనుకున్నావా…?” అంటూ మళ్ళీ నవ్వింది…. ఆమె నవ్వులోని అవహేళనని గమనించి చిన్నబుచ్చుకున్నాడు అజయ్. ”నా మాటలు నువ్వు నమ్మట్లేదు కదూ.. చెప్పు… నువ్వు ఊ అంటే ఇప్పుడే ఇలాగే సిటీకి వెళ్ళిపోదాం…” అన్నాడు అజయ్… ”వెళ్ళి ఏం చేద్దాం…?” వెంటనే ప్రశ్నించింది చామంతి… ”ఏం చేద్దామంటే… సిటీ అంతా తిరిగి హాయిగా ఎంజాయ్ చేద్దాం… అలాగే రాత్రి పూట ఏసీ గదిలో….” అంటూ మరింకేదో చెప్పబోయి ఠక్కున ఆగిపోయాడు అజయ్…. ” ఆ …. ఏసీ గదిలో… ఏం చేద్దాం…?” అంది చామంతి రెట్టిస్తూ….
”అదీ… అదీ…” అంటూ నీళ్ళు నమిలాడు అజయ్… ఎలా చెప్పాలో అర్థం కాక. మళ్ళీ నవ్వింది చామంతి…. ఆ నవ్వుతో అజయ్ కి పిచ్చెక్కిపోతుంది…. ”అజయ్… సిటీలోని వాతావరణం అంతా కృత్రిమమైనది…. అక్కడ రంగురంగుల ప్రపంచం కళ్ళకి కనిపిస్తుందేమో గానీ మనసుకి హత్తుకోవు… ఇక్కడ చూడు… ఈ చల్లటి గాలి మనల్ని తాకుతూ ఎంత మత్తెక్కిస్తుంది… అదే నీ ఏసీ గదిలో వచ్చే గాలి ఇంత అనుభూతిని కలిగిస్తుందా…? అయినా ఆ గదిలో నువ్వేదో చేయాలని చెప్పబోయావు కదా… అదేదో ఇక్కడే చేసి చూపించు…” అంది సరిగ్గా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న అజయ్… చటుక్కున ఆమె దగ్గరికి వెళ్ళాడు…
ఆ అపురూపమైన సౌందర్యాన్ని ఆరగించడం ఎక్కడితో మొదలు పెట్టాలో అర్థం కాలేదతనికి…. ఆమె వెనకాల మరింత దగ్గరికి వచ్చి నిలబడ్డ అతనికి లూజుగా వదిలిపెట్టిన ఆమె జడ వెంట్రుకలు మొహానికి సుతారంగా తాకుతుంటే అతను మరింత మైమరచిపోయాడు. మెల్లిగా ఆమె భుజాలని పట్టుకుని మెడ దగ్గర ముద్దు పెట్టాలని వంగాడు… ”అజయ్…” అంది చామంతి…. ఆమె పిలవడంతో చటుక్కున ఆగి ”ఊ…” అన్నాడు. ”నీకు ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలియదు…” అంది అతన్ని ఉడికిస్తున్నట్లుగా… ఆమె అలా అనగానే అతనిలో ఒక్కసారిగా పౌరుషం పోడుచుకువచ్చింది….
super video s