పెద్దమ్మ కోరిక 197

By | March 20, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 197 కారు పార్క్ చేసి కిందకుదిగి , సర్ ...... ఒక్కనిమిషం మురళి ఇంటివరకూ వెళ్లివస్తాను . కమిషనర్ సర్ : మళ్లీ టచ్ చేసావు మహేష్ ..... , పదా వెళ్లి పరిస్థితి తెలుసుకుందాము అని మురళి ఇంటికి చేరుకున్నాము . ఇంటిలోపల సెక్యూరిటీ తక్కువ సౌండ్ తో టీవీ చూస్తూ కూర్చున్నాడు . మహేష్ ...... అన్నా ....... అంతా ok కదా ...... సెక్యూరిటీ : పైన మురళి రూంలో పడుకున్నారు మహేష్ - మధ్యమధ్యలో చెక్ చేస్తున్నాను - నీవలన ఫస్ట్ టైం టీవీ చూస్తూ డ్యూటీ ఎంజాయ్ చేస్తున్నాను . Ok గుడ్ నైట్ అన్నా ...... గుడ్ నైట్ మహేష్ ...... , కమిషనర్ సర్ కదూ డిం లైట్ లో కనిపించలేదు sorry సర్ sorry సర్ అంటూ సెల్యూట్ చేసాడు . హమ్మయ్యా అనుకుని ఇంటికి చేరుకుని మెయిన్ డోర్ దగ్గరికివెళ్లాము . సర్ ...... సేఫ్ అని లోపల లాక్ చేసుకోమని నేనే చెప్పాను - హాయిగా నిద్రపోతున్నవాళ్లను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు సర్ ........ కమిషనర్ సర్ : గుడ్ మహేష్ ....... , లోపల ఉన్న వాళ్లంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలియదా చెప్పు ...... , ఇప్పుడెలా అంటూ బిల్డింగ్ చూసి ఒక్క నిమిషం మహేష్ ఇక్కడే ఉండు అంటూ పోల్ పట్టుకుని సులువుగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చేరారు . వెనుకే పోల్ పట్టుకుని ఎక్కబోతే ....... అమ్మో ...... ఇంకేమైనా ఉందా ? , ఇప్పటివరకూ జరిగిన విషయం తెలిస్తేనే నా పని గోవింద ఇక ఇలా పైకెక్కించానని తెలిస్తే నా చావే ....... , ఒక్క నిమిషం మహేష్ అనిచెప్పి లోపలికివెళ్లారు - నిమిషంలో మెయిన్ డోర్ తెరుచుకుంది . ష్ ష్ ష్ ...... నెమ్మదిగా సర్ , చెల్లెళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది . కమిషనర్ సర్ : sorry sorry త్వరగా లోపలికివచ్చెయ్యి వెచ్చగా ఉంది . లోపలికివెళ్లి ఆఅహ్హ్ ...... నిజమే సర్ వెచ్చగా ఉంది అంటూ

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *