ప్రేమ పగ పోరాటం 158
xossipi telugu sex stories ప్రేమ పగ పోరాటం 158 అందరం సంతోషంగా ఉన్నాం. ప్రాజెక్టు presentation బాగా చేశాం. Jobs offer చేశారు. అందరం canteenలో కూర్చుని మాట్లాడుకుంటున్నం. ఇంతలో మా దేగ్గరకి ప్యూన్ వచ్చడు.
ప్యూన్-ఇక్కడ మాధవ్ ఎవరు?
మ్యాడి-నేనే ఏంటి?
ప్యూన్- నిన్ను రీమా మేడమ్ రమ్మంటున్నారు.
మేడమ్ పేరు వినగానే మ్యాడికి లోపల వాగింది గుర్తుకువచ్చింది. దానితో వణుకు మొదలైంది.
కానీ నిరు ప్రశాంతంగా ఉంది.
*(అది గమనించి)వెళ్లరా వెళ్ళు లోపల ఏదో అన్నవుగా , లోపలికి వెళ్ళిన తరువాత పచ్చడి పచ్చడి చేసిద్ది.
మ్యాడి-అన్నా.....నువ్వు బయపెట్టమాకు.నాకు వణికిపోతుంది.
గుణ-అంత బయపడేవాడివి లోపల ఎలా వచ్చాయి మాటలు?
మ్యాడి-(నిరు వైపు చూస్తూ)పక్కన తను ఉంటే ఏమైనా చేసేయగలను.
నిరు సిగ్గుపడి తల దించుకుంది.
*అలాగా ఐతే నిరుని కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. నీకు బలం వస్తుంది. (అది విన్న మ్యాడి మొహం వెలిగిపోయింది)
గుణ-ఒకవేళ మేడమ్ నిన్ను లోపల కుమ్మెస్తే