ప్రేమ పగ పోరాటం 95

By | March 28, 2020
xossipi telugu sex stories ప్రేమ పగ పోరాటం 95 *ఎందుకంటే, తన తండ్రి రాడు. తల్లి తన దృష్టిలో తల్లి కాదుగద కనీసం ఆడది కూడా కాదు. ఆపద వచ్చినప్పుడు పక్షి తన పిల్లల్ని రెక్కలు అడ్డం పెట్టుకుని కాపాడుకుంటుంది. కానీ మీరు మీ చేతులతో తనని నరకంలోకి దించుతున్నారు. ఒక బ్రోకర్ లాగా మరొకడి పక్కలో పడుకోమని చెప్తున్నారు.(నా కోపం బాగా పెరిగిపోయింది) “నేను ఎలాగో లంజలా మారాను నా కూతురుని కూడా లంజలా మరుద్దామనుకున్నారు.” రీమా మేడం-నా కోపానికి భయపడి నిలబడి కోపాన్ని నటిస్తూ) నోటిని అదుపులోపెట్టుకో రాజా. ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవ్వుతుందా? *కోపంతో రక్తం మరిగిపోతుంది తనకి ఎదురుగా నిలబడి)అన్ని తెలిసే చెప్తున్నాను. రీమా మేడం-ఒక్క అడుగు వెనక్కి వేసి)ఏం తెలుసు? *నీకు మూర్తికి ఉన్న లింక్ నాకే కాదు అందరికీ తెలుసు. ఇంకా చెప్పమంటావా? రీమా మేడం- ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయింది. *నాకు టైమ్ లేదు ఏదొకటి తెలిస్తే నేను వెళ్తాను.  రీమా మేడం మౌనగా ఏడుస్తుంది.  *సరే మీ మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ నిరుని నాతో తీసుకుని వెళ్ళిపోతాను. అని వెనక్కి తిరిగాను రీమా మేడం ఒక్కసారిగా నా కాళ్ళు పట్టుకుని దీనంగా ఏడుస్తూ )వద్దు..వద్దు... నిరు నా ఇంట్లో లేకపోయిన పర్లేదు. కానీ నా కాంతి ముందునుండి తీసుకుని వెళ్ళామాకు. నేను బ్రతకలేను. తన కన్నీళ్లు చూడగానే నాకు జాలి వేసింది. దాన్ని కనపడనివ్వకుండా) ఎందుకుండాలి? ఏ ఆడపిల్లకైనా తన పరువు,మానం మీద తన ఇష్టపద్దవాడే చేయి పడటానికి అనుమతి ఇస్తుంది. అలా కాకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా చేయి వేస్తే తను ఉన్న లేనట్టే. అదే తన కన్నా తల్లి ముందు అదే పని చేస్తే దాన్ని ఆపకుండా ఉంటే తను కచ్చితంగా చనిపోయిద్ది. కానీ నిరు ధైర్యం కలది కాబట్టి మీకు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *