పూర్ణిమ 1

By | October 14, 2022
telugu sex stories xossipi పూర్ణిమ 1 మైసూర్ జూ పార్కు బుద్ధ పూర్ణిమ రాత్రి 7 గంటల సమయం కడుపు తో ఉన్న తన భార్య తో కలిసి టివి చూస్తూ ఉన్నాడు ఆ జూ డాక్టర్ మనోహర్ అప్పుడే తనకు ఒక ఫోన్ వచ్చింది అది జూ పార్కు వాచ్మెన్ నుంచి అక్కడ ఒక జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి అని కంగారుగా చెప్పాడు వాచ్మెన్ దాంతో మనోహర్ sleeping injections ఒక tranqulizer గన్ తీసుకోని పార్క్ కీ వెళ్లాడు, కానీ ఎందుకో మనోహర్ భార్య స్వప్న వద్దు అని చెప్పింది కానీ అది విన్నకుండ వెళ్లాడు మనోహర్ ఆ తర్వాత స్వప్న నిద్ర పోయింది అర్ధరాత్రి ఎందుకో మెలుకువ వస్తే లేచి చూస్తే తన భర్త ఇంట్లో ఎక్కడ కనిపించలేదు జూ పార్క్ కీ ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయలేదు అలాగే ఆలోచిస్తూ పడుకుంది మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే మనోహర్ ఎక్కడ కనిపించలేదు బయటికి వచ్చి చూస్తే మనోహర్ కార్ పార్కింగ్ లో ఉంది, ఇళ్లు అంత వెతుక్కుంటూ వెళ్లితే మనోహర్ bathroom లోనుంచి విజిల్ వేస్తూ బయటకు వచ్చాడు దాంతో స్వప్న "ఏమైంది రాత్రి అంత నీ కోసం ఎదురుచూస్తు అలాగే సోఫా లో నిద్ర పోయా అయిన వాచ్మెన్ కీ ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు ఏమీ జరిగింది" అని అడిగింది దానికి మనోహర్ మౌనం గానే ఉన్నాడు, అప్పుడే ఒక ఫోన్ వస్తే స్వప్న కిందకి వెళ్లి ఎత్తింది అప్పుడు అవతలి నుంచి "హలో మేడమ్ నేను nurse మంగమ్మ నీ మాట్లాడుతున్న ఊటి కీ వెళ్లే ఫారెస్ట్ రోడ్డు లో ఒక శవం దొరికింది అంట postmortem కీ మీరు రావాలి " అని చెప్పింది మంగమ్మ, దానికి స్వప్న "ఏంటి మంగమ్మ జోక్ ఆ నాకూ 8 వ నెల ఇప్పుడు వచ్చి శవాల పక్కన ఎలా duty చేయాలి" అని కొంచెం కోపంగా చెప్పింది స్వప్న దానికి మంగమ్మ "మేడమ్ మీరు mortuary కీ రావాల్సిన పని లేదు ఊరికే వచ్చి forensic వాళ్లకి రిపోర్ట్ గురించి వివరించాలి అంతే" అని చెప్పింది దాంతో స్వప్న సెక్యూరిటీ ఆఫీసర్లను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంత విన్న మనోహర్ తన చేతిలో ఉన్న కొబ్బరి నూనె నీ మెట్ల పైన పోసి పక్కకు వెళ్లాడు స్వప్న జారిపడిన వెంటనే వచ్చి చూస్తే తనకు నొప్పులు మొదలు అయ్యాయి. మనోహర్, స్వప్న నీ తీసుకోని హాస్పిటల్ కి వెళ్లాడు అక్కడ తనకు డెలివరీ జరుగుతోంది అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి forensic రిపోర్ట్ మనోహర్ కీ ఇచ్చారు మనోహర్ ఆ ఫైల్ నీ చూశాడు అందులో ఒక ఫోటో నీ చూసి షాక్ అయ్యాడు దాని తీయాలని చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టూ ఉన్నారు, అప్పుడే nurse వచ్చి మనోహర్ తో తనకి కొడుకు పుట్టాడు అని చెప్పింది దాంతో మనోహర్ సంతోషంగా లోపలికి వెళ్లి తన కొడుకును చూసి సంతోషంగా వాడికి ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే తన ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి మనసులో "స్వామి నేను తెలియక చేసిన తప్పు కీ శిక్ష గా నా కొడుకు కీ శాశ్వతంగా దూరం అవుతున్నా వీడిని జాగ్రత్తగా చూడు" అని చెప్పి తన కొడుకు వైపు చూసి "శ్రీను మీ అమ్మ నీ జాగ్రత్తగా చూసుకో నను కూడా క్షమించు" అని తన కొడుకు నీ స్వప్న పక్కన పడుకో బెట్టి ఒక పేపర్ లో "వీడికి శ్రీనివాస్ అని పేరు పెట్టు" అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్, ఇంటికి వెళ్లి భోజనం తీసుకోని వస్తా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు దారిలో కావాలి అని ఒక లారీ కీ ఢీ కొట్టి చనిపోయాడు మనోహర్. (20 సంవత్సరాల తరువాత) స్వప్న ఒక forensic డాక్టర్ మైసూర్ లో మనోహర్ చనిపోయిన తర్వాత తను చాలా చోట్ల transfer అవుతు శ్రీను నీ చదువిస్తూ ఉంది పైగా ఎన్నో సెక్యూరిటీ అధికారి mystery లో ఉన్న చాలా కేసుల్లో స్వప్న చాలా తేలికగా solve చేసింది తన టాలెంట్ తెలిసి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ఒక కేసు విషయం కోసం తనని పిలిచారు దాంతో స్వప్న, శ్రీను ఇద్దరు ధర్మశాల కీ వెళ్లారు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో శ్రీను కీ ఒక సీట్ కూడా చూసి పెట్టారు దాంతో ఇద్దరు ధర్మశాల వెళ్లారు తన కొత్త ఇంట్లో తన రూమ్ నుంచి చూస్తే మొత్తం అడవి ప్రకృతి తన కళ్ల ముందు కనిపిస్తు ఉండటం తో శ్రీను కీ ఏదో తెలియని ఆనందం కలిగింది స్వప్న పిలవగానే కిందకి వెళ్లాడు శ్రీను "అమ్మ ఈ ఇల్లు చాలా బాగుంది ఇక్కడే సెటిల్ అవుదాం" అని అడిగాడు దానికి స్వప్న నవ్వుతూ సరే అని తల ఊపి "సరే వెళ్లి రెడీ అవ్వు కాలేజీ కీ టైమ్ అవుతుంది" అని చెప్పి తను వంట చేయడానికి వెళ్లింది. శ్రీను నీ కాలేజీ లో దింపి తను హాస్పిటల్ కీ వెళ్లింది స్వప్న కాలేజీ లో ఆర్ట్స్ క్యాంపస్ కోసం చూస్తున్న శ్రీను రూట్ మ్యాప్ చూస్తూ అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాడు దాంతో ఆ అమ్మాయి బుక్స్ కింద పడ్డాయి అది చూసి వెంటనే సారీ అని చెప్పి ఆ అమ్మాయి కీ బుక్స్ అందించాడు తను కూడా పర్లేదు అని చెప్పింది అప్పుడు చూశాడు శ్రీను తనని నల్లని కాటుక కళ్లు, రింగులు తిరిగిన జుట్టు చందమామ లాంటి మొహం అలా తనని చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రీను, ఆ అమ్మాయి అది గమనించి "ఏంటి తినేసే లాగా చూస్తూన్నావు" అని అడిగింది దానికి శ్రీను "ఏమీ లేదు రాత్రి రావాల్సిన చందమామ పొద్దునే కనిపిస్తే ఆశ్చర్యపోయా" అని అన్నాడు దానికి ఆ అమ్మాయి కోపం గా ఒక లుక్ ఇచ్చి వెళ్లుతు శ్రీను కీ కనపడకుండా చిన్నగా నవ్వుతూ మళ్లీ వెనకు తిరిగి "కొత్తగా వచ్చింది నువ్వే కదా రా నీ క్యాంపస్ చూపిస్తా" అని చెప్పింది, దానికి శ్రీను "నేను కొత్త స్టూడెంట్ అని నీకు ఎలా తెలుసు" అని అడిగాడు దానికి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *