పూర్ణిమ 16

By | December 25, 2022
telugu sex stories xossipi పూర్ణిమ 16 రామ్, జానకి (జాను) ఇద్దరు రెండు సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో కలిశారు, అక్కడ ఒక రెస్టారెంట్ లో రామ్ ఇండియన్ వంటలు చేసి ఫ్రాన్స్ వాళ్ళని ఆకర్షించారు తన ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చిన జానకి ఆ రోజు sightseeing చూస్తూ అలా రామ్ పని చేసే రెస్టారెంట్ కి వచ్చింది, దాంతో తను ఇండియన్ items ట్రై చేస్తా అని చెప్పి ఒక డిష్ ఆర్డర్ ఇచ్చింది అది తిన్న వెంటనే జాను కీ ఒక్కసారిగా కళ్ల నుంచి నీరు కారింది తన చిన్నప్పుడు తన అమ్మ చేతి వంట గుర్తుకు వచ్చింది, దాంతో జాను మేనేజర్ నీ పిలిచి "నేను చెఫ్ కలవాలి" అని తన సైగల బాష తో చెప్పింది దాంతో అతను జాను నీ తీసుకోని లోపలికి వెళ్ళాడు అక్కడ రామ్ తన చేతితో వంట గదిలో అద్భుతంగా వంట చేస్తూ ఉన్నాడు అతని చేతి కదలికలు వేగం తన పని మీద తనకు ఉన్న నమ్మకం చూసి జాను impress అయ్యింది, దాంతో మేనేజర్ తో రామ్ తో కొంచెం privacy గా మాట్లాడాలి అని చెప్పింది దాంతో మేనేజర్ 5 గంటలకు రమ్మని చెప్పాడు దాంతో జాను సాయంత్రం తన ఫ్రెండ్ నీ తీసుకోని రెస్టారెంట్ కి వచ్చింది, అప్పుడే తన పని ముగించుకొని బయటకు వచ్చిన రామ్ కీ ఎదురు వెళ్లింది జాను, తను సైగలు చేస్తుంటే జాను ఫ్రెండ్ రామ్ కీ అర్థం అయ్యేలా చెబుతూ ఉంది, జాను ఢిల్లీ లో ఒక చానెల్ కు ఎండి (అంటే చైర్మన్ వాళ్ల నాన్న కాబట్టి) తను ఒక కొత్త షో చేయాలని అనుకుంటూ ఉంది దాంతో రామ్ టాలెంట్ background గురించి తెలుసుకొని కొత్తగా ఇంటర్నేషనల్ లెవల్ లో ఇండియా కీ చెందిన tribal ఫుడ్ నీ కుకింగ్ షో గా చేయాలని ప్లాన్ చేసి రామ్ కీ చెప్పింది, కానీ రామ్ మాత్రం అసలు విషయం వదిలేసి జాను సైగలకు అనుగుణంగా తన కనుబొమలు ఎగుర వేస్తూ, కళ్లు తిప్పడం చూసి ఇంత అందమైన అమ్మాయి కీ మాటలు రాకపోవడం ఏంటి అని బాధ పడ్డాడు, ఆ తర్వాత తను ఆ షో చేస్తాను కాకపోతే ఫ్రాన్స్ లో కాదు ఇండియా కీ వెళ్లి చేస్తే ఇంకా impact ఉంటుంది అని చెప్పాడు రామ్ అది విని జాను కూడా నిజమే అనుకోని సరే అని ఒప్పుకుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి selfie దిగారు దాంతో జాను, రామ్ నీ సాయంత్రం తన ఫ్రెండ్ bachelor's party కీ రమ్మని చెప్పింది, దాంతో రామ్ వస్తా అన్నాడు ఆ తర్వాత జాను ఫోటో crop చేసి ఆ ఫోటో నీ నికిత కీ పంపించాడు దాంతో నికిత రామ్ కీ ఫోన్ చేసింది "బాగుంది రా అమ్మాయి" అని చెప్పింది "చిన్న డౌట్ ఏ ఆ అమ్మాయి కీ మాటలు రావు కానీ చెప్పేది మొత్తం వినిపిస్తోంది అది ఎలా" అని అడిగాడు రామ్ దాంతో నికిత, జాను ఫోటో నీ తీసి మొత్తం చెక్ చేస్తే గొంతు దెగ్గర చిన్న గా కుట్లు వేసిన గుర్తులు ఉన్నాయి అది చూసి "ఆ అమ్మాయి కీ ఏదో accident కానీ సర్జరీ జరిగి ఉండాలి అందుకే మాటలు రావడం లేదు" అని చెప్పింది నికిత

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *