పూర్ణిమ 17

By | December 31, 2022
telugu sex stories xossipi పూర్ణిమ 17 రామ్, జాను ఇద్దరు కలిసి ఊరికి వెళ్లారు అప్పటికే ఊరు మొత్తం జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, అందరూ గూడెం లోకి వెళ్లడానికి తెప్పలు తీసుకోని వెళుతూ ఉంటే అని తెప్పలు ఆయిపోయాయి దాంతో జాను ఇప్పుడు మనం వాగు దాటి ఎలా వెళ్లతాం అని అడిగింది దానికి, రామ్ చిన్న నవ్వు నవ్వి గట్టిగా విజిల్ వేశాడు అంతే ఒక ఏనుగు వేగంగా పరిగెత్తుతు వాగు దాటి వచ్చి తన తొండం తో రామ్ నీ చుట్టుకోనీ వాటేసుకుంది దానికి జాను ఆశ్చర్యంగా నవ్వుతూ ఇప్పుడు దీని మీద వెళ్లతామా అని సైగ చేసింది దానికి అవును అని తల ఊపి "అక్క నీ మరదలు ఎలా ఉంది" అని ఆ ఏనుగు నీ అడిగాడు దానికి ఆ ఏనుగు తన తొండం తో జాను నీ చుట్టి దగ్గరకు లాగింది రామ్ ఆ ఏనుగు నీ ముద్దు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత జాను, రామ్ ఆ ఏనుగు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు అప్పుడు ఇద్దరు ఆ ఏనుగు మీదే గూడెం వరకు వెళుతున్నారు "ఈ ఏనుగు కీ నీకు ఎలా ఫ్రెండ్షిప్" అని అడిగింది జాను దానికి రామ్ "మా నాన్న దీనికి డెలివరీ చేశాడు నేను పుట్టిన తరువాత నాకూ మొదటగా పరిచయం అయ్యింది ఈ పిల్ల ఏనుగు అందుకే దీని నా అక్క లాగా చూసుకుంటున్న" అని చెప్పాడు అలా రామ్, జాను గూడెం లోకి అడుగు పెట్టిన వెంటనే అందరూ వాళ్ళని చుట్టుముట్టారు రామ్ నీ ఆప్యాయంగా అందరూ పలకరిస్తూ ఉంటే రామ్ వాళ్ల నుంచి తప్పించుకుని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళాడు, కానీ జాను మాత్రం ఆ జనం కీ రామ్ మీద ఉన్న ప్రేమ కనిపించింది ఆ తర్వాత జాను, రామ్ నీ కలిపి చూసిన లక్ష్మి ఎవరూ ఆ అమ్మాయి అని సైగ చేసింది దానికి జాను వెంటనే లక్ష్మి కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకున్ని పైకి లేచి నమస్కారం పెట్టింది అప్పుడు రామ్ "నీ కోడలు" అని అన్నాడు దానికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి రామ్ నీ కొట్టడం మొదలు పెట్టింది "ఎంత మీ అబ్బ మీద కోపం ఉంటే మాత్రం అమ్మ కీ కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా రా సచినోడా" అని అనింది దానికి రామ్ "అమ్మ మాకు పెళ్లి కాలేదు నీకు పరిచయం చేద్దాం అని తీసుకోని వచ్చా" అని అన్నాడు దానికి లక్ష్మి రామ్ నీ కొట్టడం ఆపి వెళ్లి జాను నీ చూసి పున్నమి రోజు చందమామ లాగా మెరిసిపోతుంది పిల్ల అని పోగూడుతు ఉంది అప్పుడు పున్నమి అనగానే రామ్ పక్కన ఉన్న క్యాలండర్ వైపు చూశాడు అందులో ఆ రోజు రాత్రి పౌర్ణమి అని ఉంది దాంతో షాక్ అయ్యాడు తెలియక తప్పు చేశాను అని అర్థం అయ్యింది రామ్ కీ అప్పుడు లక్ష్మి వాళ్ళిద్దరిని తీసుకోని గుడి దెగ్గర ఉన్న మనోహర్ దగ్గరికి తీసుకోని వెళ్లింది. అప్పుడే ఊరిలో ఉండే werewolves అందరూ రాత్రి అడవుల్లోకి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *