శృంగార రాణి 179

By | June 24, 2020
naa telugu kathalu శృంగార రాణి 179 గౌరికి దగ్గరగా వొచ్చేసిన శంకరం ఒక్క అంగలో గౌరి మీదకి దూకి గౌరిని బలంగా కౌగలించేసుకున్నాడు.. ఓపక్క తప్పుచేస్తున్నానన్న భావనలో సతమతమైపోతూ భయంతో వొణికిపోతున్న గౌరి.. తనని చుట్టేసుకున్న శంకరం శరీరం అంతకన్నా ఎక్కువగా తన చేతుల్లో కంపించిపోవడాన్ని గమనించేప్పటికి.. గౌరిలో వున్న భయం కాస్తా పోయి శంకరం మీద అవ్యాజమైన ప్రేమ అనుగాగం పొంగుకొచ్చేసి.. భయంతో తల్లిని చుట్టుకుపోయిన పిల్లాడిని ఓదార్చడానికి నీకేమీ భయంలేదు నేనున్నాననంట్లుగా కన్న తల్లి ఎలా వీపునిమురుతూ పిల్లాడిలో భయంపోగొడుతుందో.. అలా తనచేతుల్లో వొణికిపోతున్న శంకరం వీపు నిమురుతూ గౌరి శంకరంలో భయం పోగొట్టేలా.. నీకేమీ పరవాలేదు నేనున్నాను అన్నట్లుగా శంకరం వీపు నిమరసాగింది. శంకరం గౌరిలు ఒకళ్లచేతుల్లో ఒకళ్ళు అలా ఎంతసేపున్నారో వాళ్ళకేతెలీదు.. శంకరం కళ్ళలోనించీ ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు గౌరి భుజాన్నీ.. గౌరితొడుక్కున్న జాకెట్‌నీ తడిపెయ్యడం గౌరికి తెలుస్తూనేవున్నాది.. శంకరం కళ్ళవెంట జాలువారుతున్న కనీళ్ళు శంకరంకి తనమీదున్న అనురాగంవల్ల పొంగుకొస్తున్నాయో.. లేకపోతే మొదటిసారి ఇంటినీ.. తల్లినీ.. వొదిలి పట్నం రావడంవల్ల కన్నతల్లి అనురాగాన్ని తనచేతుల్లో పొందుతూ తనని తల్లిలా భావించడంవలన తనలో కలిగిన భావావేశం వలన ఆ కన్నీళ్ళు వొస్తున్నాయో తెలియని అయోమయంలో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *