శృంగార రాణి 186
naa telugu kathalu శృంగార రాణి 186 అలా ఇంటి ముఖద్వారం గుమ్మం దగ్గర ఓ 2 నిమిషాలపాటు కూర్చున్నాక ఒక్కసారిగా సుబద్రకి ఒకవిషయం గుర్తుకువొచ్చింది. అదేమిటంటే ఆముఖద్వారపు తలుపులోపలి గడియ సరిగ్గా పనిచెయ్యడంలేదనీ.. లోపలనించీ గడియవేసినా గట్టిగా ఆ తలుపులని తోస్తే గడియ వూడిపోయి తలుపులు తెరుచుకుంటాయనీ.. ఆ తలుపు గడియని బాగుచేయించాలని తన తండ్రి తనతో అనడం సుబద్రకి గుర్తుకువొచ్చింది. ఈ సంగతి గౌరికి తెలియదు ఎందుకంటే రోజూ రాత్రిళ్ళు పడుకునేటప్పుడు సాధారణంగా సుబద్ర తండ్రే ఆ ముఖద్వారం తలుపులు వేసి గడియపెట్టేది.. సుబద్ర ఎప్పుడన్న ఆ తలుపులుమూసి గడియపెడుతుంది కబట్టీ.. సుబద్ర తండ్రి ఆ విషయాన్ని సుబద్రకి చెపుతూ ఆ తలుపులు తోసినా ఊడిరాకుండా ఉండడానికి ఇంకో కర్రముక్క ఆ తలుపు గడియాకి అడ్డం పెడితే ఆ గడియ ఊడిపోకుండా ఎలా ఉంటుందో కూడా సుభద్రకు తన తండ్రి చూపించేడు కూడా..
ఈసంగతి గుర్తుకురాగానే సుబద్ర హుషారుగా లేచి ఆ ముఖద్వారం తలుపులని బలంగా రెండుమూడుసార్లు వూపేప్పటికి ముఖద్వారం తలుపులోపలి గడియ వూడి తలుపులు తెరుచుకున్నాయి..
తలుపులు తెరుచుకోవడంతో.. సుబద్ర మళ్ళీ ఆతలుపు గడియవేసి మళ్ళీ అలా ఆ తలుపులు తెరుచుకోకుండా ఆ గడియకి మరో చెక్కముక్క అడ్డం పెట్టి అప్పుడు తిన్నగా తన ఇంటికి