శృంగార రాణి 44

By | January 17, 2020
na telugu kathalu శృంగార రాణి 44 దానితో ఆటోడ్రైవర్ తనసీట్లోనించీ ఆటో టాపుమీదవున్న టార్పాలిన్ మడతలువిప్పి డ్రైవర్ వైపు రెండుపక్కలా వున్న హుక్కులకి టార్పాలిన్ రింగులకి తగిలించేడు. బయట నల్లమబ్బులు ఎంత చిక్కగా నల్లగా వున్నయంటే బయటంతా పట్టపగలే చిమ్మచీకటి ఆవరించేసింది. దానికితోడు ఇప్పుడు ఆటోకి అన్నిపక్కలా టార్పాలిన్ కవర్లతో కప్పెయ్యడంవల్లనూ, అదికూడా మంచి క్వాలిటీవున్న దళసరి టార్పాలిన్ అవ్వడం వల్లనూ.. ఆటోలోకూడా చిక్కని చిమ్మచీకటి ఆవరించింది.ఆటోవాడు ఆటోని స్టార్ట్ చేసి సిటీవైపు నడపడం మొదలుపెట్టేడు. వాతావరణం ఇలావుంటే సిటీలో షాపింగ్ ఎలాచేస్తాం సుందరం? పోనీ ఈరోజుకి మనం వెనక్కి వెళ్ళిపోయి రేపు మళ్ళీ వొద్దామా? అని అడిగింది. మాధవి మాటని అందుకుంటూ ఆటోడ్రైవర్., అఔను సార్, నేను వుండేది మీ కంపెనీ వెనకాల లేబర్ కాలనీలోనే. ఇలాటివాతావరణంలో వెనక్కి రావడానికి నాకు బేరం కూడా దొరకదు అన్నడు. తిరుగు బేరం సంగతి నువ్వు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *