సుధ గృహిణి 124
telugu sex stories xossipi సుధ గృహిణి 124 హైదరాబాద్ లో..
డా.సుమ ఇచ్చిన తన ‘జీవిత’ కధను చదవాలన్న ఆతురుత సుధ లో పెరుగుతూంటే, ఆమె వడి వడిగా, తన ఇల్లు చేరింది..
ప్రవేశించిన తక్షణం, తలుపులు భద్రంగా మూసేసి..పుస్తకాన్ని తన డ్రెస్సింగ్ టేబుల్ మీదుంచేసి, బాత్రూం కెళ్ళి శుభ్రపడి..వుడుపులన్నీ విప్పేసి లూజు నైటీ లోకి మారిపోయి..పుస్తకాన్ని అందుకొని మంచం మీదికి బోర్లా పడింది..చదవనారంభించింది...
{నా జీవితం యెదురు చూడని మలుపు తిరిగి ఆరు నెలలు అవుతోంది..
అలవాటైన మగ తోడు లేకుండా వొంటరి జీవిత గడపటం ఎంత దుర్భరమో క్షణ క్షణానికి గురుతరంగా గుర్తు కొస్తూంటే రోజులు భారంగా గడుస్తున్నాయ్..
మెటర్నిటీ పైడ్ లీవ్ అయిపోయినా లాస్ అఫ్ పే లీవ్ లో, ఫ్లాట్లోనే బాధను జీర్ణించుకొంటూ, పునర్జజీవనం ప్రారంభించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను..
మల్లేష్ తో నా పెళ్లి అయ్యిందీ..నాలుగేళ్ళు పాటు అంతులేని సుఖాలను రుచి చూసింది మాటి మాటికీ జ్ఞాప కాలుగా, తియ్యగా, మదిలో మెదులుతున్నా..తను నన్ను మోసం చేస్తూ..మెటర్నిటీ చెకప్