సుధ గృహిణి 89

By | May 3, 2020
xossipi telugu sex stories సుధ గృహిణి 89 అటు పక్కనుంచి “నేను డాక్టర్ సుమని మాట్లాడుతున్నాను..” అని వినిపించే సరికి, సుదకి నిద్ర మైకం జారి పోయింది.. “గుడ్ ఈవెనింగ్ డాక్టర్..” అంది తిరిగి తనని ఇంతగా రెచ్చగొట్టి వివశురాలు అయ్యేలా చేసిన, ఆ కామ క్రీడ, మనసు నిండా, సినిమా రీల్ లా రన్ అవుతూంటే, తడబాటుని అణుచు కుంటూ.. “నీ పేరు సుధ..నర్స్ ఇటేర్నీవి కదూ..నిన్ను నాకు allot చేసారని తెలుస్తోంది..కొంచం మాట్లాడాలి.ఇప్పుడు నే రావచ్చునా..?” సున్నితంగా గంభీరంగా అడిగింది ఆమె.. “మీరెందుకు..డాక్టర్..రావటం..అవసరం..రమ్మంటే నేనే వస్తాను..” అంది సుధ ఆమె ఏమి మాట్లాడ బోతుందా అన్నది ఊహించేందుకు ప్రయత్నిస్తూ.. “పర్వాలేదు..నొ ఫోర్మాల్టీస్..నీకు తీరికా కాదా అని అడిగాను అంతే..రావచ్చా..?” మళ్ళీ అడిగింది.. “ధారాళం గా రండి డాక్టర్..మీకెందుకీ శ్రమ అని అలా అన్నాను..” అంది సుధ..బుర్ర ఇంకా ఆలోచనల తో నిండి వుండగా.. “థట్స్ నైస్..పది నిముషాల్లో వుంటాను మీ క్వార్టర్స్ లో…మీది S10 కదూ..” అంది..తను.. “అవును..” అంటూ కాల్ కట్ కాగానే, తనూ మొబైల్ అవతల పెట్టేసింది.. గత రెండు మూడు గంటల్లో జరిగిన విషయాలు ఆమెకు అంత వరకూ ఆమె జీవితంలో జరిగిన వాటి అన్నిటి కన్నా వేరే గా, ఘాటుగా, అనిపించగా..మరింత మధించే సమయం లేదు కనుక, ‘వాటి గురించి తరువాత తీరిక గా ఆలోచిద్దాం’ అనుకుంటూ, లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళింది..రిఫ్రెష్ అయ్యేందుకు..   సుమ లేతాకుపచ్చ శిఫాన్ చీరె, దానికి తగిన బ్లౌజ్ తో..తన అందాల రాశులను ప్రస్పుటం చేస్తూ, అన్న పది నిముషాల్లో వచ్చింది సుధ ఇంటికి.. వస్తున్నది తన చీఫ్ డాక్టర్ కాబట్టి..తను వున్నది ఇంట్లోనే అయినా..సుధ తన నర్స్ uniform వేసుకొనే.. ఆమెను లోపలి ఆహ్వానించింది.. ఇప్పుడామెను చూస్తూంటే, చిదిమితే పాలు కారుతాయా అన్నట్లున్న ఈ లేత వన్నెల పడుచా..కొద్ది గంటల ముందు మొగుడి తో అంత తెగబడుతూ రతి క్రీడ నడిపింది..అనిపించింది సుధకి.. ఇంత మృదువైన శారీర్యం వెనుక, అంతలాంటి
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *