తరుణ్ గాడు 9
telugu sex stories xossipi తరుణ్ గాడు 9 అమ్మ సంతు అన్న ఎప్పటి లా మాట్లాడుకోలేదు....ఎందుకో ఏమో నాకు అర్ధం కాలేదు..... ఎప్పటి లాగే సంతు అన్న ఆ రోజు కూడా షాప్ కట్టేసి ఇంటికి వచ్చాడు.... కాని అమ్మ తన పని లో తాను ఉంది.... ఏదో రకంగా సంతు అన్న ని ఆట పట్టిస్తూ ఉండే అమ్మ ఒక్కసారిగా ఇలా మారి పోవడం నాకు చాలా బాధగా ఉంది....
సంతు అన్న వచ్చి కూర్చున్నాడు.....అమ్మ చూసింది... సంతు ని..
అమ్మ : తరుణ్ అన్నయ్య కి మంచి నీళ్ళు ఇవ్వు..
ఎప్పుడు అమ్మే నీళ్ళు ఇచ్చేది అన్న కి ఇప్పుడు ఆ పని నాకు చెప్పింది....
నేను లేచి అన్న కి నీళ్ళు ఇచ్చాను...
సంతు అన్న నీళ్ళు తాగాడు...కానీ అమ్మ వైపే చూస్తున్నాడు....అమ్మ నిలబడి కాయగూరలు కట్ చేస్తుంది....
సంతు అన్న అమ్మ పక్కకి వెళ్ళి నిలబడ్డాడు కాని అమ్మ పట్టించు కోలేదు....
సంతు : ఆంటీ నేను కట్ చేయనా...
అమ్మ వద్దు ఆన్నట్లు తల ఆడించింది.....
సంతు : పోని వంట చేయనా....
అమ్మ దానికి కూడా వద్దు అన్నట్లు మౌనంగా చెప్పింది....
సంతు : ఆంటీ మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు ఆంటీ ప్లీజ్....