గులాబి పూల పరిమళం 9

By | May 15, 2020
xossipi telugu sex stories గులాబి పూల పరిమళం 9 నా ముందు ప్రభు తండ్రి నిలబడి ఉన్నాడు కోపంతో ఊగిపోతూ కళ్ళు ఎర్రగా బికారంగా ఉన్నాయి  
ఎదో అనడానికి నోరు తెరిచాడు నేను వెంటనే ఆయన నోటిని నా వేళ్ళతో మూసి హాలు బయటికి దూరంగా తీసుకువచ్చాను 
 
ఇంకా నా గుండెల్లో మెరుపు శబ్దాలు మోగి నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు ఉంది నాకు
 
ఆయన కోపంతో ఊగిపోతూ నా చేతిని విదిలించి వదులు బాబు ఇద్దరిని ఇక్కడే ఇప్పుడే ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తా 
 
నేను ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ముఖం మీద కొట్టినట్లు మాట్లాడుతూ వాళ్ళిద్దరినీ ముక్కలు ముక్కలుగా నరికి చంపిన తర్వాత ఊర్లోకి వెళ్లి ఏం చెబుతారో 
 
నా భార్య నన్ను మోసం చేసిందనా లేక 
నీ కొడుకు పెళ్లైన మరొకరి భార్యని లొంగదీసుకున్నాడన  
 
వారిని నరికి చంపడం ద్వారా మన గౌరవం కాపాడుకోలేం ప్రతి ఒక్కరూ మన గురించి అసభ్యంగా మాట్లాడుకుంటారు 
 
వాళ్లని మనం చంపడం వల్ల ఒకటి మీరు జైలుకు వెళతారు లేదా నేను జైలు కి వెళ్తాను నేను జైలుకు వెళితే నా పిల్లలు అనాథలు అవుతారు వీధిలో అడుక్కు తినాల్సి వస్తుంది 
 
ఒకవేళ మీరు జైలుకు వెళితే మీ కుటుంబం మగ దిక్కు లేని అవుతుంది 
మన కుటుంబాల గురించి ఊరు మొత్తం చాలా చండాలంగా
 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *