శృంగార రాణి 254
naa telugu kathalu శృంగార రాణి 254 సుందరం తన ఇంటిదగ్గరకి వొచ్చేప్పటికి మణి కూడా సరిగ్గా సుందరం ఇంటిముందుకొచ్చేడు.. దానితో.. సుందరానికీ.. మణికీ.. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోక తప్పలేదు..
ఇంతలో సుందరం తెలివిగా.. క్షమించాలి మణి గారూ.. మీ ఇల్లంతా సరుకులతో నింపేసేము.. మీ ఇంట్లో మీకు కూర్చోవడానికి కూడా జాగా లేకుండా చేసేసేము.. మీకు ఏమాత్రం ఇబ్బందిగా వున్న కానీ మాఇంటికి వొచ్చెయ్యండి.. ఈ సాయంకాలం బ్రహ్మం, రమణలతో కలిసి మనమంతా కబుర్లు చెప్పుకోవొచ్చు అన్నాడు చొరవగా..
సుందరం అన్న మాటలకి మణి మనసులో వున్నా భావాలని బయటపడనివ్వకుండా ముఖం మీద నవ్వు పులుముకుంటూ.. అలాగే సార్.. తప్పకుండా.. అంటూ మణి తన ఇంటికి చేరేడు..
సుందరం చెప్పినట్లుగానే ముందు గదంతా నిండుగా సరుకుల పొట్లాలతో నిండిపోయి వుంది. మణి ఇంటి గుమ్మం ముందు చెప్పులు విప్పి ఇంట్లో అడుగుపెట్టేప్పటికి.. మాధవి ఎదురొస్తూ.. ఇప్పుడే సుందరం గారు ఈ రెండురోజులకీ మన నాలుగు కుటుంబాలకే సరిపడే సరుకుల్ని తీసుకొచ్చి దించి వెళ్ళేరు.. మీరు ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కుని రండి ఇంతలో మన ముగ్గురికీ కాఫీ కలుపుకుని వొస్తాను అన్నాది.
గదినిండా పరుచుకుని వున్నా సరుకుల్ని చూస్తూ.. మూడు కుటుంబాలవాళ్ళకి